Homeఆంధ్రప్రదేశ్పోలవరంపోలవరం జిల్లా ఎస్పీగా కే.చక్రవర్తి

పోలవరం జిల్లా ఎస్పీగా కే.చక్రవర్తి

రంపచోడవరం పెన్ పవర్

పోలవరం జిల్లా ఎస్పీగా కే.చక్రవర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఐడీ ఎస్పీగా పనిచేస్తున్న చక్రవర్తిని పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. పోలవరం జిల్లా ఏర్పడిన అనంతరం ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్య తలు నిర్వహించారు. తాజాగా పూర్తిస్థాయి ఎస్పీగా చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular