Homeఆంధ్రప్రదేశ్బాపట్లఎమ్మెల్యే ఏలూరిని మర్యాదపూర్వకంగా కలిసిన కారంచేడు ఎస్ఐ పులిగోపి

ఎమ్మెల్యే ఏలూరిని మర్యాదపూర్వకంగా కలిసిన కారంచేడు ఎస్ఐ పులిగోపి

కారంచేడు, అక్టోబర్ 14 : కారంచేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులిగోపి బుధవారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

కారంచేడు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖ సేవలు మరింత చేరువయ్యేలా పనిచేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular