Homeఆంధ్రప్రదేశ్ఓటర్లకు రుణపడి ఉంటా.. రింతాడ అభివృద్ధికి కృషి చేస్తా!

ఓటర్లకు రుణపడి ఉంటా.. రింతాడ అభివృద్ధికి కృషి చేస్తా!

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 10:తనను భారీ మెజార్టీతో ఎంపీటీసీగా గెలిపించిన రింతాడ పంచాయతీ ఓటర్లందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని జనసేన పార్టీ రింతాడ-2 ఎంపీటీసీ విజేత గెమ్మెలి పాల్స్ తెలిపారు. తనపై నమ్మకంతో విజయం అందించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా రింతాడ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, పార్టీ పెద్దల సలహాలు, సూచనలతో ప్రజాసేవలో ముందుంటానని మీడియాకు వెల్లడించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular