సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిలుక మధుసూదన్ రెడ్డి
ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 8:
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అదివారం ఉదయం కొడంగల్ నియోజకవర్గంలోని సీఎం నివాసంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు సీఎం రేవంత్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.

