Homeఆంధ్రప్రదేశ్పోలవరంపోలవరం జిల్లా పరిషత్ చైర్మన్ గా వంతల రాజేశ్వరి

పోలవరం జిల్లా పరిషత్ చైర్మన్ గా వంతల రాజేశ్వరి

 

రంపచోడవరం( పోలవరం జిల్లా బ్యూరో) పెన్ పవర్, నవంబర్ 19:

పోలవరం జిల్లా పరిషత్ తొలి చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే అడ్డతీగల జడ్పిటిసి వంతల రాజేశ్వరిని ఎంపిక చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.

అలాగే వైస్ చైర్మన్ గా గంగవరం జెడ్పిటిసి డాక్టర్ తీగల ప్రభ ను ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేయడంతో జిల్లాలోని పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రంపచోడవరం లో జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular