ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తహసీల్దార్‌గా అనురాధ బాధ్యతల స్వీకారం

తహసీల్దార్‌గా అనురాధ బాధ్యతల స్వీకారం

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట రూరల్ , పెన్ పవర్, మే 13 :  

యడ్లపాడు: మండల తహసీల్దార్‌గా బి. అనురాధ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ బదిలీ కావడంతో, వారి స్థానంలో నియమితులైన అనురాధ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందుబాటులోకి తీసుకువస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular