ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నంలో జన సైనికుల జనవాణి కార్యక్రమం

నర్సీపట్నంలో జన సైనికుల జనవాణి కార్యక్రమం

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్:

నర్సీపట్నం మున్సిపాలిటీలో జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన సూర్యచంద్ర ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలు వార్డు నుండి సమస్యలపై 8 వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యచంద్ర మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాడ సురేష్, పంచాడ హరినాథ్, జాజుల రమణబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular