ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిపట్నాల శ్రీను కుటుంబానికి అన్నపూర్ణ సేవా సంఘం ఆర్థిక సాయం

పట్నాల శ్రీను కుటుంబానికి అన్నపూర్ణ సేవా సంఘం ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్ :

మాకవరపాలెం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాలు శీను ప్రమాదవశాత్తు మంచాన పడిన విషయం తెలిసిందే. శ్రీను పైనే ఆధారపడిన కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న దాతలు, ఆ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నర్సీపట్నంలో అన్నపూర్ణ సేవా సంఘం సభ్యులు మరియు వారి మిత్రులు కలిసి 16,500/- లు, 5 చీరలు ఆ కుటుంబానికి సాయంగా అందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular