Homeఎడిటోరియల్రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక

 

గార్ల, పెన్ పవర్, జులై 25:

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు గార్ల మండలానికి చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ సూత్రపు జయశంకర్ తెలిపారు. ఈనెల 19న మహబూబాబాద్ లో జరిగిన బాస్కెట్ బాల్ సబ్ జూనియర్ జిల్లాస్థాయి సెలక్షన్ లో గార్ల మండల బాస్కెట్ బాల్ అసోసియేషన్ నుండి సబ్ జూనియర్ క్రీడాకారులు చందా వినీత్ మహమ్మద్ అద్నాన్ వల్లపు దాసు హారిక తోడేటి అంజలి కాముని అనుజ చికృత దువతార నందన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు ఈనెల 30 తారీఖున హైదరాబాద్ రైల్వే క్రీడా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పార్వతీ హతిరాం నాయక్ ఉప సర్పంచ్ షేక్ జరీనా బేగం అసోసియేషన్ చైర్మన్ వంగ రామన్న డి వై ఎస్ ఓ జ్యోతి గార్ల ఎస్సై సాయికుమార్ సీనియర్ కోచ్ అలవాల పవన్ సోమంత్ క్రీడాకారులు కత్తుల ప్రశాంత్ తోడేటి రాము గిన్నారపు శేఖర్ గద్దపాటి నరసింహారావు నాగరాజు వడ్డేపల్లి మహేష్ వినోద్ సుమ న్ సాయి చక్రవర్తి గణేష్ రిజ్వాన్ ఎజా స్ చంద్రశేఖర్ ఉమేష్ లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular