Homeఎడిటోరియల్బాపట్లలో రైలు పట్టాలపై మృతదేహం లభ్యం

బాపట్లలో రైలు పట్టాలపై మృతదేహం లభ్యం

బాపట్ల సమీపంలోని చాకలిపాలెం గేటు వద్ద పవర్ స్టేషన్ ఎదురుగా రైలు పట్టాల మధ్య ఆదివారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడు బాపట్లలోని శ్రీనివాస థియేటర్ సమీపానికి చెందిన సాంబయ్య (50)గా ప్రాథమికంగా తెలిపారు. పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular