Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురేపు పీజీఆర్‌ఎస్ సమావేశం రద్దు

రేపు పీజీఆర్‌ఎస్ సమావేశం రద్దు

స్టాఫ్ రిపోర్టర్, పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 30:భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో జూలై 31 (శుక్రవారం) నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సమావేశాన్ని రద్దు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు. ఆగస్టు 1న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular