గూడెంకొత్తవీధి,పెన్ పవర్ సెప్టెంబర్ 3: దామనపల్లి పంచాయతీ కేంద్రంలో రైతులకు 90 శాతం సబ్సిడీపై రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేశారు. పంచాయతీ వ్యవసాయ సహాయకురాలు ఉష ఆధ్వర్యంలో పీసా, కూటమి నాయకుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో పీసా గ్రామ కమిటీ సభ్యులు మాదిరి చంటిబాబు, రాధాకృష్ణ, మాజీ ఎంపీపీ సాగిన బాలరాజు, కూటమి నాయకులు ఎం. సతీష్, మూర్తి, బొజ్జన్న, ఇతర నేతలు, రైతులు పాల్గొన్నారు.
90% సబ్సిడీపై రాజ్‌మా విత్తనాల పంపిణీ
RELATED ARTICLES

