Homeతెలంగాణగౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా కత్తి సురేష్ గౌడ్

గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా కత్తి సురేష్ గౌడ్

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్: 28

గార్ల మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో దుబ్బ మీద వైపు గల తాళ్ల మండువా సంఘం నూతన అద్యక్షులుగా కత్తి సురేష్ గౌడ్ ను సోమవారం గౌడ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గౌడ సంఘం అధ్యక్షులు కత్తి సురేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం అభివృద్ధికి తమ వంతు గా కేషి చేస్తానని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు బిసి బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లలతోపాటు ద్విచక్ర వాహనాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.తన ఎన్నికకు సహాకరించిన సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ తోడేటి శ్రీనివాస్ గౌడ్ మండ రవి గౌడ్ విజయ రాముడు గౌడ్ సత్యనారాయణ గౌడ్ తోడేటి నాగరాజు గౌడ్ బూర్న రాము సతీష్ మహేష్ గౌడ్ ఉయ్యాల కృష్ణ గౌడ్ వెంకన్న నల్ల మాస వీరన్న కొత్తకొండ కుమార్ బాబు మండ శ్రీను కత్తి శివా కత్తి రాజేష్ గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular