ePaper
Monday, June 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పెద్దాపురం, తుని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా శ్రీధర్

పెద్దాపురం, తుని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా శ్రీధర్

📰 Generate e-Paper Clip

పెన్ పవర్ – పోలవరం

పెద్దాపురం, తుని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా కాకినాడ జి జి హెచ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,  పెద్దాపురం ఇన్చార్జి ఆర్టీవోగా విధులు నిర్వహిస్తున్న ఎన్.శ్రీధర్ కు అధనపు బాధ్యతలు అప్పగిస్తూ  ఉత్తర్వులు వెలువడ్డాయి.    2012లో  గంగవరం తాసిల్దార్ గా తర్వాత కొత్తపేట తాసిల్దార్ గా, చింతూరు విఆర్ పురం మండల ల తాహసిల్దార్ గా పనిచేసి డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి పై ప్రస్తుతం కాకినాడ జి జి హెచ్ లో   నిర్వహిస్తున్నా ఆయనకు ఇటీవల పెద్దాపురం ఇన్చార్జి ఆర్టీవోగా, ప్రస్తుతం పెద్దాపురం, తుని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా నియమించడంతో మండలంలోని, పోలవరం జిల్లాలోని పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు హర్ష వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ ఏజెన్సీ లో ఆయన సేవలు మరువలేనివని ఆయన పదోన్నతి పై ఉన్నతపదవులు పొందడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular