ePaper
Wednesday, April 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజీకే వీధి కేజీబీవీకి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ

జీకే వీధి కేజీబీవీకి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గూడెం కొత్తవీధి కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ప్రథమ సంవత్సరంలో 95%, ద్వితీయ సంవత్సరంలో 97% ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో సాగిన సింధుతులాని 871 మార్కులతో, ప్రథమ సంవత్సరంలో కె. సుబ్బలక్ష్మి 446 మార్కులతో టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, బోధన సిబ్బంది అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular