Category
విశాఖపట్నం / Visakhapatnam
ఆధ్యాత్మికం  విశాఖపట్నం / Visakhapatnam 

విశాఖ ఆర్కె.బీచ్.బి.టీ యాక్ట్1949 రద్దు చేయాలని డిమాండ్ 

విశాఖ ఆర్కె.బీచ్.బి.టీ యాక్ట్1949 రద్దు చేయాలని డిమాండ్     బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా ఆధ్వర్యంలో శనివారము సాయంత్రం. 6.00 గంటలకు డా.బీ. ఆర్.అంబే ద్కర్ చిత్ర పటా నికి ,గౌతం బుద్ధిని విగ్రహం వద్ద ముందుగా గౌతం బుద్ధ విగ్రహంనీకి పుష్పాంజలి సమర్పించి బుద్ధ వంద నం చేశారు.ఈ కార్యక్ర మం లో బీ.యేస్. ఐ  అధ్యక్షులు బత్తుల గౌతం బాబు...
Read More...
క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

మిస్టరీని చేధించిన ప్రత్యేక బృందం

మిస్టరీని చేధించిన  ప్రత్యేక బృందం    నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును చేధించిన పోలీసులు.పాత కక్షలు నేపథ్యంలో రౌడీ షీటర్ తెలగల శ్రీను ను దారుణంగా హత్య చేసిన ప్రత్యర్థులుమృతుడిపై 2 టౌన్ పిఎస్ లో రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్,కంచరపా లెం పిఎస్ పరిధిలో రామ్మూర్తి పంతులు పేట పైడితల్లి గుడి వద్ద 2021...
Read More...
శ్రీకాకుళం / Srikakulam  విశాఖపట్నం / Visakhapatnam  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  ఎడిటోరియల్  సాధారణ వార్తలు 

ఘనంగా మొల్ల జయంతి వేడుకలు 

ఘనంగా మొల్ల జయంతి వేడుకలు  స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్, శ్రీకాకుళం, మార్చి 13 :తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనురాధ, డీఎస్ఓ, సంఘ నాయకులు, పెద్దలు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు...
Read More...
క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా

కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా కుంభమేళాకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సుబోల్తా జాతీయ రహదారి పై ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 12 మందికి గాయాలు అనందపురం జాతీయ రహదారి వద్ద ఆదివారం తెల్లవారు జామున ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కుంభమేళాకు ప్రయా ణికులతో వెళ్తున్నబస్సులో 12 మందికి గాయాలు, క్షతగాత్రుల ను వైద్య సే వల నిమిత్తం కేజీహెచ్...
Read More...
క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

#,సైలన్సర్స్ మ్రోగితే వాహనదారుడికి మోత మ్రోగుద్ది

#,సైలన్సర్స్ మ్రోగితే వాహనదారుడికి మోత మ్రోగుద్ది సైలన్సర్స్ మ్రోగితే వాహనదారుడికి మోత మ్రోగుద్ది    నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 250 సైలన్సర్ను సీజ్  రోడ్డు రోలరుతో సైలన్సర్లను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్. వాహనాలకు సైలన్సర్స్ ను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వాహ నాలను సీజ్ చేయడంతో పాటు,...
Read More...
క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

గంజాయి అక్రమముగా రవాణా

గంజాయి అక్రమముగా రవాణా గంజాయి అక్రమముగా రవాణా 8.5  కేజీల గంజాయి ని  సీజ్ చేసిన ఐ.పీ.ఎఫ్ ఆర్పి.ఎఫ్, విశాఖపట్నం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో బాగము గా, విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెం డెంట్ ఆఫ్ రైల్వే పోలీస్  పి.రామచందర్ రావు సూచ నలు ప్రకారం విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్  సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యంలో  సబ్-ఇన్స్పెక్టర్...
Read More...
విశాఖపట్నం / Visakhapatnam  సాధారణ వార్తలు 

ఆర్టిఫిషల్ జ్యువలరీ మేకింగ్ కోర్స్ నందు శిక్షణ

ఆర్టిఫిషల్ జ్యువలరీ మేకింగ్ కోర్స్ నందు శిక్షణ    జి.వీ.ఎం.సీ పరిధి పశ్చిమ నియోజకవర్గం 60 వార్డ్, హనుమాన్ సంజీవ్ కాలనీలో కోరమండ ల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యముతో హనుమాన్ సంజీవ్ కాలనీలోని మహిళలకు వారు ఆర్ధికంగా ఎదగడానికి వారికి ఆర్టి ఫిషల్ జ్యువలరీ మేకింగ్ కోర్స్ నందు శిక్షణ ను ఏర్పా టు చేశారు. సుమారు 30 మంది మహి ళలకు, 45...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

చోరీ కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులు సిబ్బంది 

చోరీ కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులు సిబ్బంది  సిటీ పోలీస్ కమీషనర్ డా.శంకాబ్రత భాగ్జి పోలీస్ సిబ్బందికి అభినందనలు  
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam  సాధారణ వార్తలు 

విమ్స్ లో స్వచ్ఛ్ ఆంధ్ర.. స్వచ్ఛ దివాస్

విమ్స్ లో స్వచ్ఛ్ ఆంధ్ర.. స్వచ్ఛ దివాస్   పెన్ పవర్  విశాఖపట్నం,  ఫిబ్రవరి 15:విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు శనివారం పరిసరాలను వైద్యులు, సిబ్బంది శుభ్రత చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన   స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ను విమ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు ప్రారంభించారు.. విమ్స్ పరిసర ప్రాంతాల్లో...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam 

ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు

ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, వైజాగ్ పోలీసుల గాంధీ గిరి  ట్రాఫిక్ పోలీసులతో కలసి ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన నగరంలో మూడు చోట్ల ఎవేర్ నెస్ క్యాంప్స్  వాహన చోదకులకు ఫ్రీ హార్ట్ హెల్త్ చెకప్ కూపన్ల పంపిణీ
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

ఆంధ్ర యూనివర్శిటీలో అమ్మాయిల ర్యాగింగ్‌

ఆంధ్ర యూనివర్శిటీలో అమ్మాయిల ర్యాగింగ్‌ ఆంధ్రా యూనివర్శిటీలో  ర్యాగింగ్‌ కలకలం రేగింది. ఆర్కిటెక్చర్‌ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండియర్‌ విద్యార్థినులు ఇబ్బంది పెట్టారు. హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్‌ చేశారు.
Read More...