Category
విజయనగరం / Vizianagaram
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ఆధ్యాత్మికం  విజయనగరం / Vizianagaram 

20 నుంచి పైడితల్లి ఉత్సవాలు

20 నుంచి పైడితల్లి ఉత్సవాలు ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 30 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 30న ఉదయం 8 గంటల నుంచి దీక్షల విరమణ ఉంటుంది. దేవస్థానం ఛైర్మన్‌, ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు, భక్తుల సలహాలు, సూచనలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పండగగా ప్రకటించినందున అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తాయి.సెప్టెంబర్‌ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ఆధ్యాత్మికం  విజయనగరం / Vizianagaram 

అక్టోబరు 15న సిరిమాను ఉత్సవం

అక్టోబరు 15న సిరిమాను ఉత్సవం ఉత్తరాంధ్ర పెద్ద పండుగగా చెప్పుకునే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ అర్చకులు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే ఉత్తరాంధ్రవాసులకు ఒక సంబరం. జీవితంలో ఒక్కసారయినా ఆ జాతరను చూసి తరించాలని అందరూ పరితపిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పైడితల్లి అమ్మవారి జాతర కోసం ఇప్పటికే అధికారులు పనులు ప్రారంభించారు.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  విజయనగరం / Vizianagaram 

పత్రికా ప్రచురణార్ధం

పత్రికా ప్రచురణార్ధం విజియనగరం పెన్ పవర్  మట్టిపరిమళ కవిత్వం కవుల నుంచి పుట్టుకురావాలి: ఆచార్య కొలకలూరి ఇనాక్  తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు కవితార్చన  అత్యంత వైభవంగా శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం
Read More...