Category
ఆరోగ్యం
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  స్పెషల్ ఆర్టికల్స్  సాధారణ వార్తలు 

డోలీ మోతలు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సహాకారం: కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

డోలీ మోతలు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సహాకారం: కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ • రూ. 456 కోట్లతో రోడ్లు అభివృద్ధి, నిర్మాణాలు • 26 వంతెలన నిర్మాణానికి మంజూరు • ఉపాధి హామీలో జిల్లా అగ్రస్థానం స్టాప్ రిపోర్టర్,పాడేరు/ గూడెం కొత్తవీధి,ఏప్రిల్ 3:జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్...
Read More...
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై సంతలో అవగాహన కల్పించిన ఎంపీడీవో ఉమామహేశ్వరరావు 

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై సంతలో అవగాహన కల్పించిన ఎంపీడీవో ఉమామహేశ్వరరావు  గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో వారపు సంతలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్( ఒక్కసారి వాడి పారేసే )ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ఎంపీడీవో ఉమామహేశ్వరరావు వర్తకులకు ప్రజలకు అవగాహన కల్పించారు. మైక్ తో ప్రచారం చేయించారు. ప్రభుత్వం ఏప్రిల్...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

నాటు సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం:జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

నాటు సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం:జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మార్చి 20: నాటు సారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేసారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుండి నాటు సారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
Read More...
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

పోలీస్ మరియు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

పోలీస్ మరియు వైద్య శాఖ  ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 10: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో సోమవారం పోలీస్ మరియు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించటం జరిగింది. ఏఎస్పి నవ జ్యోతి మిశ్రా,సీఐ వి.వరప్రసాద్, ఎస్సై కే అప్పలసూరి సారాధ్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరంలో సుమారు...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ఆరోగ్యం  గుంటూరు / Guntur  సాధారణ వార్తలు 

తిన్నోళ్లకు తిన్నంత చికెన్

తిన్నోళ్లకు తిన్నంత చికెన్ గుంటూరు, పెన్ పవర్  ఫిబ్రవరి 22: తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ రేట్లు...
Read More...
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

పెన్ పవర్ విలేకరిని పరామర్శించిన సంకాడ సర్పంచ్, వైస్ ఎంపీపీ

పెన్ పవర్ విలేకరిని పరామర్శించిన సంకాడ సర్పంచ్, వైస్ ఎంపీపీ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఫిబ్రవరి 20:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెన్ పవర్ విలేఖరి మాదిరి చంటిబాబును సంకాడ సర్పంచ్ దేశగిరి నాగులమ్మ, వైస్ ఎంపీపీ లోతా దేవుడు గురువారం ఉదయం చంటిబాబు స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న విలేకరిని పరామర్శించి...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam  సాధారణ వార్తలు 

విమ్స్ లో స్వచ్ఛ్ ఆంధ్ర.. స్వచ్ఛ దివాస్

విమ్స్ లో స్వచ్ఛ్ ఆంధ్ర.. స్వచ్ఛ దివాస్   పెన్ పవర్  విశాఖపట్నం,  ఫిబ్రవరి 15:విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు శనివారం పరిసరాలను వైద్యులు, సిబ్బంది శుభ్రత చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన   స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ను విమ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు ప్రారంభించారు.. విమ్స్ పరిసర ప్రాంతాల్లో...
Read More...
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

పెన్ పవర్ రిపోర్టర్ ఆరోగ్య పరిస్థితిపై వాకాబు చేసిన ఆదివాసి ట్రస్ట్ చైర్మన్ కె.బి పడాల్ 

పెన్ పవర్ రిపోర్టర్ ఆరోగ్య పరిస్థితిపై వాకాబు చేసిన ఆదివాసి ట్రస్ట్ చైర్మన్ కె.బి పడాల్  గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జనవరి 24:ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి నర్సీపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గూడెం కొత్తవీధి పెన్ పవర్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆదివాసి ట్రస్ట్ చైర్మన్ కేబి పడాల్ వాకాబూ చేశారు. పెన్ పవర్ రిపోర్టర్ చంటి బాబుకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.మీకు ఏ అవసరం వచ్చినా ఆదివాసి ట్రస్ట్ మీకు తోడుగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ పడాల్ ఆయనకు హామీ ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా తక్షణమే ఫోన్ చేయాలని సహాయం చేయటానికి ట్రస్ట్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆదివాసి ట్రస్ట్ చైర్మన్ కేబీ పడాల్ ఫోన్లో వివరించారు.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam 

ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు

ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, వైజాగ్ పోలీసుల గాంధీ గిరి  ట్రాఫిక్ పోలీసులతో కలసి ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన నగరంలో మూడు చోట్ల ఎవేర్ నెస్ క్యాంప్స్  వాహన చోదకులకు ఫ్రీ హార్ట్ హెల్త్ చెకప్ కూపన్ల పంపిణీ
Read More...
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

పాడేరులో ఈనెల 6న వైద్య శిబిరం: డీఎంహెచ్ వో

పాడేరులో ఈనెల 6న వైద్య శిబిరం: డీఎంహెచ్ వో స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,నవంబర్ 5: వినికిడి పరికరాల నమోదు కోసం దీన్ దయాల్ శ్రావణ్ ఫౌండేషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఆర్బీఎస్కే సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా సోమవారం తెలిపారు. పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో...
Read More...
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత:ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ 

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత:ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ  గూడెం కొత్తవీధి,పెన్ పవర్, అక్టోబర్ 25:పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గూడెం కొత్త వీధి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దామనపల్లి సర్పంచ్ కుందేరి రామకృష్ణ అన్నారు.శుక్రవారం దామనాపల్లి పంచాయతీ పరిధిలో దొడ్డి కొండ గ్రామంలో సచివాలయం సిబ్బంది గ్రామస్తులతో కలిసి ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దొడ్డికొండ గ్రామస్తులు గ్రామానికి...
Read More...