Category
బిజినెస్
లైఫ్ స్టైల్ / Life style  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ఎంటర్ టైన్ మెంట్  బిజినెస్  ట్రెండింగ్  షేర్ మార్కెట్  టెక్నాలజీ 

12. 22 లక్షలకే టెస్లా కార్...

12. 22 లక్షలకే టెస్లా కార్... న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాలను జరుపనుంది. ఏప్రిల్‌ నెలలో టెస్లా కంపెనీ భారత్ లో తన మెుదటి షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే దాని తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ లోకి రానున్నట్లు సమాచారం....
Read More...
తెలంగాణ/Telangana  బిజినెస్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad  టెక్నాలజీ  స్పెషల్ ఆర్టికల్స్ 

మెట్రో సెకండ్‌ ఫేజ్‌ లో నయా టెక్నాలజీ

మెట్రో సెకండ్‌ ఫేజ్‌ లో నయా టెక్నాలజీ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం మేడ్చల్‌, శావిూర్‌పేట్‌ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ సవిూపంలో భూగర్భ కారిడార్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రో ప్లాన్‌ 23 కిలోవిూటర్ల ప్యారడైజ్‌` మేడ్చల్‌ కారిడార్‌, 22కిలో విూటర్ల జేబీఎస్‌` శావిూర్‌పేట్‌ ప్రతిపాదిత కారిడార్‌ అలైన్‌మెంట్లకు సంబంధించిన కసరత్తు పూర్తి పెన్ పవర్ కు తెలిపిన  హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి 
Read More...
బిజినెస్  షేర్ మార్కెట్  టెక్నాలజీ 

ఇప్పుడు పాటలు, మాటలు అన్ని ఈ స్మార్ట్ హెల్మెట్తో

 ఇప్పుడు పాటలు, మాటలు అన్ని ఈ స్మార్ట్ హెల్మెట్తో  ఏథర్ ఎనర్జీ రిజ్టా(Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్  చేసింది. దీనితో పాటు హాలో స్మార్ట్ అనే హెల్మెట్ కూడా ప్రవేశపెట్టింది. దింతో భారతదేశపు మొట్టమొదటి లేటెస్ట్  టెక్నాలజీ, హై సెక్యూరిటీ స్మార్ట్ హెల్మెట్‌ను తీసుకొచ్చిన  ఘనత ఏథర్‌కు దక్కింది. ఏథర్ హాలో స్మార్ట్ హెల్మెట్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. 
Read More...