Category
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ప్రకాశం / Prakasam 

మిర్చి పంటకి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు

మిర్చి పంటకి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు వైరస్ దెబ్బతో విలవిల చీడపీడల దాడితో దిక్కుతోచని స్థితితో తగ్గనున్న దిగుబడులు మిరప పంటకు ఆకుముడుత వ్యాప్తి పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 14:ఈ ఏడాది మంచి దిగుబడితో అధిక లాభాలు తెచ్చిపెడుతుందని ఆశించిన మిర్చి రైతులకు బొబ్బార వైరస్ తో అపార నష్టం తెచ్చిపెట్టింది.ఆకు ముడత తెగుళ్ళు కారణంగా పుల్లల చెరువు మండలంలో...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam 

ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు

ఓమ్ని ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు వినూత్న చర్యలు ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, వైజాగ్ పోలీసుల గాంధీ గిరి  ట్రాఫిక్ పోలీసులతో కలసి ఓమ్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన నగరంలో మూడు చోట్ల ఎవేర్ నెస్ క్యాంప్స్  వాహన చోదకులకు ఫ్రీ హార్ట్ హెల్త్ చెకప్ కూపన్ల పంపిణీ
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  మెదక్ / Medak 

మెదక్‌ పై  దృష్టి...

మెదక్‌ పై  దృష్టి... అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన స్థానాలు దక్కని నియోజకవర్గల్లో మెదక్‌ ఒకటి. లోకల్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని జిల్లాలపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచిన నేల కావడంతో పూర్వ వైభవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad 

తెలంగాణలో రాడార్‌ రాజకీయం....

తెలంగాణలో రాడార్‌ రాజకీయం.... తెలంగాణలో దామగుండం నేవీ రాడార్‌ స్టేషన్‌ కథ చాలా పెద్దదే. అయితే ఈ రాడార్‌ స్టేషన్‌ వద్దే వద్దు అని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. సముద్రమే లేని తెలంగాణలో అసలు నేవీ రాడార్‌ స్టేషన్‌ అవసరమా? అడవిని నరికి కట్టడం ఎంత వరకు కరెక్ట్‌? రేడియేషన్‌ తో జనమంతా ఏమైపోవాలి? ఇలాంటి ప్రశ్నలను గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని అనుమతులు ఇచ్చిన వారు ప్రశ్నిస్తున్న మాట.
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad 

డ్రగ్స్‌  ఫ్రీ కోసం రంగంలోకి అకున్‌ సబర్వాల్‌

డ్రగ్స్‌  ఫ్రీ కోసం రంగంలోకి అకున్‌ సబర్వాల్‌ తెలంగాణలో డ్రగ్స్‌ మాట వినపడాలంటే భయపడాలంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఉద్యమాలకు కేరాఫ్‌ అయిన తెలంగాణ డ్రగ్స్‌ రాజ్యమేలుతోందని ఆ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియాను తరిమికొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  రాజన్న సిరిసిల్ల / Rajanna sirisilla 

మూగబోయిన సిరిసిల్ల టెక్స్‌ టైల్‌ పార్క్‌

మూగబోయిన సిరిసిల్ల టెక్స్‌ టైల్‌ పార్క్‌    బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కరీంనగర్‌, అక్టోబరు 16:  సిరిసిల్లలో పవర్‌ లూమ్‌ పరిశ్రమ మూగబోయింది. టెక్స్‌ టైల్‌ పార్క్‌ బంద్‌ అయింది. సాంచల చప్పుడు ఆగిపోవడంతో నేతన్నల బతుకు భారంగా మారింది. వస్త్ర సంక్షోభంతో ఉపాధి లేమి వల్ల నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగిన ఆ’దారానికి’ చేయూత కరువై సిరిసిల్ల ఉరిశాలగా...
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  ఖమ్మం / Khammam 

బీరు బాటిల్‌ లో మందు పాతర

బీరు బాటిల్‌ లో మందు పాతర క్రైమ్ బ్యూరో పెన్ పవర్ ఖమ్మం, అక్టోబరు 16:  తమను వేటాడుతున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు భారీ ప్లాన్‌ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. బీరు సీసాలో మందుపాతరను అమర్చారు. భద్రతా బలగాలు ముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. పూసుగుప్ప అడవుల్లో ఈ ఘటన జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లాన్‌ వేశారు....
Read More...
తెలంగాణ/Telangana  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల.. హాల్ టికెట్లు అందుబాటులో..

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల.. హాల్ టికెట్లు అందుబాటులో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్.. గ్రూప్-1 సర్వీసెస్ (జనరల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నం. 02/2024.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ.. 21/10/2024 నుండి 27/10/2024 వరకు మధ్యాహ్నం 2. నుండి సాయంత్రం 5 గంటల వరకు..  అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.. పరీక్షా కేంద్రం గేట్లు మధ్యాహ్నం 1:30 గంటలకు మూసి వేస్తారు.. ఆతర్వాత అనుమతించరు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఓ ప్రకటనలో పేర్కొన్నారు..
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్ 

హనీమూన్‌ పిరియడ్‌ లోనే తొందరపాటా...

హనీమూన్‌ పిరియడ్‌ లోనే తొందరపాటా... స్టాఫ్‌ రిపోర్టర్‌ పెన్‌పవర్‌ విజయవాడ, అక్టోబరు 8:  వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత మరో యుద్ధానికి సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మళ్లీ శాసనసభ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం దాదాపు మరో ఏడాది సమయం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమయం...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్ 

షర్మిళ రివర్స్‌ బాణం

షర్మిళ రివర్స్‌ బాణం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిళ స్పీడ్‌ పెంచారా.. ఒక వైపు కూటమికి, మరోవైపు వైసీపీకి తన కామెంట్స్‌ తో షాకిస్తూ.. రాజకీయంగా బలోపేతం కానున్నారా.. పక్కా వ్యూహంతో ఏపీలో కాంగ్రెస్‌ ను బలమైన పార్టీగా నిలపాలన్న తన లక్ష్యం వైపు షర్మిళ సాగుతున్నట్లు ఏపీ కాంగ్రెస్‌ ముఖచిత్రం కనిపిస్తోంది.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్ 

మద్యం దుకాణాల కోసం లేని స్పందన `

మద్యం దుకాణాల కోసం లేని స్పందన ` ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వం కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకు వచ్చింది. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు అంతా జే బ్రాండ్లను దింపి ప్రజల ఆరోగ్యాలను నాశనం చేశారని.. ప్రభుత్వం  గుప్పిట్లోనే అన్ని పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వచ్చారు. దానికి తగ్గట్లుగానే  టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మద్యం విధానాన్ని మార్చేస్తామని ప్రకటించారు.
Read More...