ePaper
Sunday, May 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంరీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి'

రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి’

📰 Generate e-Paper Clip

రంపచోడవరం పెన్ పవర్

మార్చి-2026 టెన్త్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించే సౌకర్యం, ఆయా పాఠశాలల లాగిన్లో మే 1 నుంచి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంచినట్లు ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు తెలిపారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆయా పాఠశాలల లాగిన్ల ద్వారా సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం www.bse.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular