ePaper
Monday, June 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో అడ్డతీగల అనూప్ కాలేజ్ విజయకేతనం...

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో అడ్డతీగల అనూప్ కాలేజ్ విజయకేతనం…

📰 Generate e-Paper Clip

 

అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 15:ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రిజల్ట్స్ బుధవారం వెలుపడ్డాయి. ఇందులో అడ్డతీగల అనూప్ కాలేజ్ స్టూడెంట్స్ మరో సారి తమ ప్రతిభ చూపించారు.. ఈ ప్రతిభావంతుల్లో
నుపా.లక్షి .916/1000.కి గాను మార్కులు సాధించి, పోలవరం జిల్లా లోని ఒకేషనల్ కాలేజ్ కి ప్రథమం గా నిలిచింది
గంత. కళ్యాణి 880/1000
మడకం రేణుకా శ్రీ కి 861/1000.కి మార్క్స్ సాధించి రెండు మూడు ప్లేస్ లలో నిలిచారు .
అనూప్ కాలేజ్ నుండి మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 70 మంది విద్యార్థులు పాస్ అయ్యా 70/పాస్ శాతం సాధించారు. ఇందులో 800 మార్క్స్ దాటి 10 మంది, 700 దాటి 40 మంది, 600 మార్క్స్ దాటి 20 ,మంది ఉత్తీర్ణత సాధించారు.వీరు అందరినీ కాలేజ్ ప్రిన్సిపాల్ చీకట్ల. ఆశీర్వాదం ,డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి.వీర తులసి. జి ఎన్ ఎమ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సిహెచ్ సమీర్,పారా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మిరియాల. దుర్గా దేవి,డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కోసు .మల్లు దొర ,జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ కారు వీర లోవ కుమారి మరియు కళాశాల సిబ్బంది మిరియాల. దుర్గా దేవి,కంభం .నందిని…సుమార్ల.లలిత ,అడ్మినిస్టేట్ ఆఫీసర్ చీకట్ల. రాంజీ కుమార్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular