విశాఖలో గ్రూప్-2 అభ్యర్థుల రాస్తారోకో
group-2-candidates-in-vishakha
By SOMA RAJU
On
బిర్లా జంక్షన్ లో ట్రాఫిక్ జామ్...
విశాఖలో గ్రూప్-2 అభ్యర్థుల రాస్తారోకో....
బిర్లా జంక్షన్ లో ట్రాఫిక్ జామ్...
విశాఖపట్నం ఇసుకతోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రూప్-2 శనివారం రాత్రి అభ్యర్థులు మెరుపు సమ్మెకు దిగారు. పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సీ.ఎం, డిప్యూటీ సీ.ఎం, లోకేశ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బిర్లా జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీ సులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. కొద్దిసేపటి క్రిత మే పరీక్ష యథాతదంగా నిర్వహిస్తామని ఏ.పీ.పీ.ఎస్.సి ప్రకటించింది.
About The Author

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.