#
#is-"hydra"-reduced-in-power-and-limited-to-repairing-ponds #breaking-news #medchal-malkajgiri-News
తెలంగాణ/Telangana  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

"హైడ్రా" పవర్ తగ్గిందా..? చెరువుల మరమ్మతులకే పరిమితమా..?

 125 ఏళ్ళ ఫాక్స్‌సాగర్ నాలపై..! అక్రమ నిర్మాణం చర్యల కథ కంచికేనా..?  "హైడ్రా" చర్యలు సన్నగిల్లాయా..? ఇకపై చెరువుల మరమ్మతులకే పరిమితమా..? ఫాక్స్‌సాగర్ నాలాపై అక్రమ కట్టడాన్ని సీజ్ చేసినప్పటికీ..! బయట తాళం లోపల పనులు..! హైడ్రా దృష్టికి తీసుకెళ్తామన్న "నార్త్ ట్యాంక్ డివిజన్" ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ.. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారుల సౌజన్యంతో ఫాక్స్‌సాగర్ నాలా ఆక్రమణ.. 1897-99 కాలం నాటి ఫాక్స్‌సాగర్ చారిత్రక ఆనవాళ్లు చెరిపేస్తున్న కబ్జాదారులు.. గతంలో "తిరుమల హైట్స్" అపార్ట్‌మెంట్‌కి సహకరించిన జీహెచ్ఎంసి.. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్‌సాగర్ చెరువును బ్రిటిష్ కాలంలో నిర్మితమైంది.. అలుగు,సర్‌ప్లస్ వాటర్ మూసీనదిలో కలిపే ఈ చారిత్రక నాలాపై భారీ అక్రమ నిర్మాణాలు.. 
Read More...

Advertisement