లింగేటి గ్రామంలో మంచినీటి కష్టాలు

freshwater-hardships-in-lingetti-village

పెదబయలు,పెన్ పవర్ (14 ఫిబ్రవరి):అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, లింగేటి గ్రామంలో త్రాగు నీరు కష్టాలు మొదలయ్యాయి.గ్రావిటీ ద్వారా ఏర్పాటు చేసిన పైపులైన్ లో సన్నటి దారాల వస్తుందని, ఒక్క బిందెలో నీరు నిండాలంటే, గంటల తరబడి వేచి ఉండాల్సి ఉందని మహిళాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 30 కుటుంబాలు ఉన్నాయని, ఒక్కటే కొళాయి కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామానికి త్రాగునీరు కష్టాలు తీర్చాలని సల్లంగి రవి కుమార్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు పాల్గొన్నా

IMG-20250215-WA0758 రు.

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.