సమాజ హితం కు అంకితం అంబేద్కర్ జీవితం ఎంపిడిఓ
By Admin
On
అల్లవరం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి ను ఎంపిడిఓ కార్యాలయం ఉపాధి హామీ కార్యాలయంలో ఎంపిడిఓ బి కృష్ణ మోహన్ సారథ్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బి కృష్ణ మోహన్ మాట్లాడుతూ సమాజ హితం కోసం అంబేద్కర్ తన జీవితం అంకితం చేశారని రాజ్యాంగంలో ఎన్నో అంశాలను పొందుపరిచి సమాజంలో అన్ని వర్గాల వారికి భద్రత, భరోసా కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బి కృష్ణ మోహన్, ఏ పి ఓ శ్రీను బాబు, టైపిస్ట్ ప్రశాంత్ కుమార్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ,సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు
Tags: