ఈదరపల్లి వంతెన దగ్గర వెళ్లేదెలా
By Admin
On
అమలాపురం రూరల్
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణీకులు
అమలాపురం పట్టణం ఈదరపల్లి వంతెన వద్ద ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. గురువారం ఉదయం ట్రాఫిక్ రద్దీ మరింత గా పెరిగిపోయింది. దీనివలన వాహన దారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ప్రక్కన వంతెన శితిలావ్యస్థకు వచ్చింది. ట్రాఫిక్ సమస్య ను అధికారులు పట్టించుకోవట్లేదు అని ప్రజలు వాపోతున్నారు
Tags: