ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన నిమ్మక

మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు కురూపాం నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేశారు

ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన నిమ్మక

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం తహశీల్దార్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. అరకు పార్లమెంట్ అభ్యది గా కొత్తపల్లి గీతను ప్రకటించిన తరవాత దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన పార్టీ సస్పెండ్ చేసింది.. ఇండిపెండెంట్గా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు గత కొన్ని ఏళ్లుగా బిజెపి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన ఆయన పార్టీ నుంచి డిస్మిస్ కావడం చర్చనీయా అంశంగా మారింది

IMG-20240418-WA0052

Tags:

About The Author