మక్కాలో షాకింగ్‌ ఘటన..

 మక్కాలో షాకింగ్‌ ఘటన..

మసీదుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం! భద్రత పెంపు.. సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీద్‌ ముస్లీంలకు అత్యంత పవిత్ర స్థలం. జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. ఇటువంటి పవిత్ర స్థలంలో తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మక్కా మస్జిద్-అల్-హరామ్ పై అంతస్తు నుండి ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. ఈ ఘటనను మసీదులో జరిగిన ఆత్మహత్య ఘటనగా భావిస్తున్నారు. అయితే మసీదు భద్రత దృష్ట్యా సదరు వ్యక్తి గుర్తింపు, జాతీయతను బహిర్గతం..

సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీద్‌ ముస్లీంలకు అత్యంత పవిత్ర స్థలం. జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. ఇటువంటి పవిత్ర స్థలంలో తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మక్కా మస్జిద్-అల్-హరామ్ పై అంతస్తు నుండి ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. ఈ ఘటనను మసీదులో జరిగిన ఆత్మహత్య ఘటనగా భావిస్తున్నారు. అయితే మసీదు భద్రత దృష్ట్యా సదరు వ్యక్తి గుర్తింపు, జాతీయతను బహిర్గతం.

1_ifrPVZVzm1vh-4iUrB3dFw

About The Author

Related Posts