#
#227-procedure-for-continuous-registrations-in-government-land #sainadhsocityscam #medchalnews
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 227 ప్రభుత్వ భూమిలో..! నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ..!
Published On
By Admin
ప్రభుత్వ స్థలంలో సీసీరోడ్లకు సహకరించిన అధికారులకి..! రిజిస్ట్రేషన్‌లు ఓ లెక్కనా..? సాయినాథ్ సొసైటీ ప్లాట్‌లను అధ్యక్షుడి హోదాలో బొడ్డు రవిశంకర్ రిజిస్ట్రేషన్‌లపై చర్యలేవి..? ప్రభుత్వ భూమిలో ప్లాట్‌లు విక్రయంపై.. క్రిమినల్ చర్యలు ఏవి..? నోటీసులు ఇచ్చిన సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుపై తహశీల్దార్ సారుకు అంత ప్రేమెందుకు..? గత నవంబర్ 25న ఫోటోషూట్ చర్యలతో.. షెడ్డుకు చర్యల మినహాయింపు దేనికి..? దుండిగల్ మండలం బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో నాన్‌స్టాప్ రిజిస్ట్రేషన్‌లు.. మేడ్చల్ జిల్లా రిజిస్టార్‌కి(డిఆర్) జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 2024 జూన్ 28న లేఖ.. అయినప్పటికీ గత నవంబర్ 21 వరకు యధావిధిగా రిజిస్ట్రేషన్‌లు.. జిల్లా రిజిస్టార్ (డిఆర్)కి రెవెన్యూ యంత్రాంగం లేఖలకు విలువ లేదా..? ఉత్తుత్తివేనా..? 2009 సెప్టెంబర్ 9న హైకోర్టు డైరెక్షన్‌తో జగన్మోహన్ ఐఏఎస్ 227 ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్.. ప్రభుత్వ నిధులతో..అదే ప్రభుత్వ భూమిలో రూ.60 లక్షలు దుర్వినియోగంతో సీసీరోడ్లు..? 227 హైకోర్టు పరిధిలో ఉన్నపుడే.. సీసీరోడ్లను నిలిపి వేయకుండా సహకరించిన అధికారులు..? 2004 నాటి హైకోర్టు ఉత్తర్వులను మరోసారి పునర్ పరిశీలనకై కలెక్టర్‌కి హైకోర్టు తాజా ఉత్తర్వులు.. పునర్ పరిశీలనలో భాగంగా 227 ప్రభుత్వ భూమి సాయినాథ్ సొసైటీకి అప్పగించే అవకాశం ఉందా..? 227లో "2022-2023" వరకు ముందస్తుగా 200 ఎకరాలకు పైగా ధరణీ రిజిస్ట్రేషన్‌లు..! 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ.. 2024 ఆగష్టు నెలలో రూ.60 లక్షలు ఎస్‌డిఎఫ్ నిధులతో సీసీరోడ్డు.. కలెక్టర్‌కి తెలిసినా సైలెంట్..? 227 కబ్జాదారులకి రిజిస్ట్రేషన్‌లు, సీసీరోడ్లు దేనికి సంకేతం..? కట్టబెట్టేందుకు సర్వం సిద్దమా..?
Read More...