Category
స్థానిక రాజకీయాలు
తెలంగాణ/Telangana  క్రైమ్  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

నారాయణా..! నో అడ్మిషన్స్ ప్లీజ్..!

నారాయణా..! నో అడ్మిషన్స్ ప్లీజ్..! నారాయణా బోర్డు తీసేయ్.. స్కూల్ మూసేయ్:దుండిగల్ విద్యాధికారి.. బిల్డింగుకి "నో కమర్షియల్‌ పర్మిషన్.. స్కూలుకి నో పర్మిషన్.. అనుమతుల్లేని "నారాయణ హైస్కూల్‌లో"..! ఏసీ క్యాంపస్ పనులు..! శుక్రవారం సంబంధిత పాఠశాలని సందర్శించిన "దుండిగల్‌ ఎంఈఓ".. బోర్డుతీసేసి పాఠశాల మూసీవేయాలని నిర్వాహకులకు "ఎంఈఓ" హెచ్చరిక.. పేరెంట్స్ ఎవ్వరూ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి.. పర్మిషన్ లేని పాఠశాలల్లో..! అడ్మిషన్‌లు తీసుకోవద్దన్న దుండిగల్‌ విద్యాధికారి.. బౌరంపేట్‌‌లో రెసిడెన్షియల్ భవనంలో కమర్షియల్‌ యాక్టివిటీస్.. భవనానికే అర్హతలేదంటే..! మధ్యలో అనుమతిలేని "హైస్కూల్" నిర్వహణ.. ఎంఈఓ హెచ్చరికని బేఖాతర్ చేస్తూ శరవేగంగా "ఏసీ క్యాంపస్" పనులు.. పేరెంట్స్ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి..
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  స్థానిక రాజకీయాలు  తిరుపతి / Tirupati-District 

తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి?

తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి? అధిష్టానం నుండి దాదాపు ఖరారు  సంబరాలలో డాలర్స్ అభిమానులు
Read More...
పాలిటిక్స్  ఆధ్యాత్మికం  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

గూడెం కొత్తవీధిలో శ్రీరామనవమి ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ: ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు గొర్లె వీర వెంకట్, ముక్కలి రమేష్  

గూడెం కొత్తవీధిలో శ్రీరామనవమి ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ: ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు గొర్లె వీర వెంకట్, ముక్కలి రమేష్   గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 30:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో ఏప్రిల్ ఆరవ తేదీ నుండి జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గొర్లె వీర వెంకట్ తెలిపారు.స్థానిక ఎంపీటీసీలు రీమేల రాజేశ్వరి,పసుపులేటి నాగమణి, మాజీ సర్పంచ్ పసుపులేటి రామకృష్ణ,తెలుగుదేశం పార్టీ...
Read More...
సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

జీకే వీధి మండల అధ్యక్షుని సన్మానించిన వైసీపీ నేతలు

జీకే వీధి మండల అధ్యక్షుని సన్మానించిన వైసీపీ నేతలు గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చ్ 27 : అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల వైసీపీ అధ్యక్షునిగా అధిష్టానం కంకిపాటి గిరిప్రసాదును నియమిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షునిగా నియమితులైన గిరిప్రసాదును జీకే వీధి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వంతల చంటిబాబు, పాతును లక్ష్మణరావు, చల్ల నరేష్...
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు  నల్గొండ / Nalgonda 

 నల్లమలలో యురేనియం తవ్వకాలు.. అందోళనలో స్థానికులు

 నల్లమలలో యురేనియం తవ్వకాలు..  అందోళనలో స్థానికులు నల్గోండ, పెన్ పవర్  మార్చి 18:  పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య జరుగుతున్న ఒక కీలకమైన పోరాటంకు నల్లమల  ప్రజలు సిద్ధమవుతున్నారు. తమ ఉనికి కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెను ప్రమాదం పొంచివుందని స్పష్టం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు అనుమతి...
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  క్రైమ్  ట్రెండింగ్  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు

కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ "సుజాత శ్రీహరి" అభ్యర్ధనపై స్పందించిన హైకోర్టు.. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు ఆదేశం.. సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌"తో వ్యాపారం.. వివాహాది శుభకార్యాలకు అద్దెల వసూళ్ళపై ఫిబ్రవరి 6న మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి.. దుండిగల్‌ గండిమైసమ్మ తహశీల్దార్‌‌కి ఫిర్యాదు చేసిన పిటిషనర్ సుజాత.. నిర్లక్ష్యం వహించిన.. రెస్పాండెంట్స్ 2 అండ్ 4 (కలెక్టర్, తహశీల్దార్).. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాజీ సర్పంచ్ "శివునూరి సుజాత శ్రీహరి".. దుండిగల్‌ మున్సిపల్ కమిషనర్ కమ్మ సంఘం ఫంక్షన్ పరిశీలించాలని.. ఆదేశాలు  పిటిషనర్ ఆరోపణలు సరైనవని తేలితే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు..
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  స్థానిక రాజకీయాలు  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

పాడేరు నియోజకవర్గం లో కార్యకర్తలను పట్టించుకునే నాధుడు లేడు:వైయస్సార్సీపి మండల అధ్యక్షుడు మోరి రవి

పాడేరు నియోజకవర్గం లో కార్యకర్తలను పట్టించుకునే నాధుడు లేడు:వైయస్సార్సీపి మండల అధ్యక్షుడు మోరి రవి 👉🏻వైయస్సార్సీపి కార్యకర్తలను విస్మరించడం సరికాదు       👉🏻నాయకుల ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం       చింతపల్లి పెన్ పవర్ మార్చి 13:- పాడేరు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు నేడుకార్యకర్తలను విస్మరించడం సరికాదని, కొందరి ముఖ్య నాయకుల ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చింతపల్లి వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి చింతపల్లి...
Read More...
పాలిటిక్స్  స్థానిక రాజకీయాలు  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

పాడేరు నియోజకవర్గం నుండి ఆవిర్భావ సభకు సమన్వయకర్తగా గొర్లె వీర వెంకట్ నియామకం

పాడేరు నియోజకవర్గం నుండి ఆవిర్భావ సభకు సమన్వయకర్తగా గొర్లె వీర వెంకట్ నియామకం గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 12: పిఠాపురంలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి సమన్వయకర్తగా అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లే వీర వెంకట్ ను జనసేన పార్టీ అధిష్టానం నియమించింది. పాడేరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ...
Read More...
పాలిటిక్స్  స్థానిక రాజకీయాలు  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి:ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వర రాజు

యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి:ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వర రాజు స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 10: ఈనెల 12 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన యువత పోరు అనే కార్యక్రమం పాడేరు శాసన సభ్యులు అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం సారథ్యంలో ఉదయం 09:00 గంటలకు పాడేరు క్యాంప్ కార్యాలయం...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్  స్థానిక రాజకీయాలు  తిరుపతి / Tirupati-District 

నరేష్ ను  తొలగిస్తారా....

నరేష్ ను  తొలగిస్తారా.... తిరుమల, పెన్ పవర్  ఫిబ్రవరి 22: తిరుమల పవిత్రతకు నిదర్శనం. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రమిది. అంతటి మహిమాన్విత క్షేత్రంలో పని చేసే అవకాశం దక్కడం మహా భాగ్యం. ఇక్కడ పని చేసే ఉద్యోగులు కూడా స్వామి వారి మీద భక్తి భయంతో విధులు నిర్వహిస్తారు. కొందరు దురుసుతనం ప్రవర్తించినా, వారిపై...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్  స్థానిక రాజకీయాలు  కాకినాడ / Kakinada 

ఒక్క రోజే జనసేన ప్లీనరీ

ఒక్క రోజే జనసేన ప్లీనరీ కాకినాడ , పెన్ పవర్  ఫిబ్రవరి 22: జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ప్లీనరీ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు అభిమాన శ్రేణులకి పండగనే చెప్పాలి. సాధారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లీనరీలు ఏర్పాటు చేస్తుంటారు పార్టీల అధినేతలు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడానికి ప్లీనరీలను ఏర్పాటు చేస్తాయి...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్  స్థానిక రాజకీయాలు  తిరుపతి / Tirupati-District 

తిరుపతి మేయర్ పై అవిశ్వాసం

తిరుపతి మేయర్ పై అవిశ్వాసం తిరుపతి, పెన్ పవర్  ఫిబ్రవరి 22:   కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మార్పులు జరుగుతున్నాయి. తిరుపతిలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో మేయర్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో 3 లక్షలపైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి. 2020లో కొవిడ్ ప్రారంభ
Read More...