#
#three-collectors-three-tahsildars-is-a-353-acre-story-film #breaking-news medchal-malkajgiri -news
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri  స్థానిక రాజకీయాలు 

ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..!

ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..! 20ఏళ్లుగా న్యాయస్థానాలు చేయలేని పని.. చిటికెలో పూర్తి.. కబ్జాదారులకి కాపుగాస్తున్న సార్లు.. సర్వే నెం. 227లో.. అధికారుల చిత్ర విచిత్ర విన్యాసాలు.. 2022 డిసెంబర్ 20లో కలెక్టర్ ఎస్.హరీష్, తహశీల్దార్ పద్మప్రియ హయాంలో మొదలు.. 2023లో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ టి.సుచరిత హయాంలో ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు.. 2024లో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాయినాథ్ సొసైటీ ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు..2000 సం.లో సాయినాథ్ సొసైటీ ఎన్ఓసి కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌కి అర్జి.. 227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినందున "ఎన్ఓసి" నిరాకరించిన కలెక్టర్.. వెంటనే హైకోర్టును ఆశ్రయించిన సాయినాథ్ సొసైటీ సభ్యులు.. ఆ వెంటనే బహుదూర్‌పల్లి సర్పంచ్ శివునూరి సుజాత 227 ప్రభుత్వ భూమిగా మరో పిటిషన్.. రెవెన్యూ సంబంధిత వివాదం కాబట్టి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌‌కి హైకోర్టు డైరెక్షన్.. హైకోర్టు డైరెక్షన్‌తో అప్పటి జాయింట్ కలెక్టర్ కూలంకషంగా సుదీర్ఘ విచారణ.. 2009-9-9న 227 సర్కారీ జమీన్‌‌గా ప్రొసీడింగ్ జారీచేసిన నాటి "జేసి జగన్మోహన్ ఐఏఎస్".. 2010లో హైకోర్టును మళ్ళీ ఆశ్రయించిన సొసైటీ సభ్యులకు "స్టేటస్‌కో"విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు.. కేసు హైకోర్టులో ఉండగానే "2022 డిసెంబర్ 20" నుండి 2023 అక్టోబర్ వరకు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు. 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు షురూ.. నోటీసులిచ్చిన షెడ్లకు ముడుపులు..? కంటైనర్‌ల ఏర్పాటుకు కమిట్‌మెంట్‌లు..? బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "అధికారుల చిత్రవిచిత్రాలు".. అక్రమ షెడ్డుకు నోటీసులిచ్చిన తహశీల్దార్ చర్యలు తీసుకోక పోవడానికి కారణం"ముడుపులేనా"..? హైకోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జిల్లా అధికారి అండతో సీసీరోడ్డు.. కూల్చివేసిన "కమ్మ సేవాసమితి" కమాన్‌ను మళ్ళి నిర్మిస్తున్న కబ్జాదారులు.. బౌరంపేట్‌ రోడ్డులో కంటైనర్‌లతో 227 "సర్కారీ జమీన్" ఆక్రమణ.. మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలకు ఆదేశించినా..! చర్యలు శూన్యం..!! దుండిగల్ తహశీల్దార్ ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్..
Read More...

Advertisement