ఏప్రిల్ 19న న నామినేషన్ వేయనున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

భారీగా తరలిరానున్న అభిమానులు

ఏప్రిల్ 19న న నామినేషన్  వేయనున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

పార్వతిపురం మండలం జిల్లా కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఈనెల 19న నామినేషన్ వేయనున్నారు.. నామినేషన్ కార్యక్రమానికి భారీగా అభిమానులు కార్యకర్తలు రానున్నారు.. ఇప్పటికే ఆమె పలు మండలాల్లో మెజార్టీ గ్రామాల్లో ప్రచారం కూడా పూర్తి చేసి ఉన్నారు.. 

Screenshot_20240417_112654_WhatsAppScreenshot_20240417_112654_WhatsAppScreenshot_20240417_112654_WhatsApp

Tags:

About The Author