విశాఖ నగరంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖ నగరంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కన్నీళ్లు తెప్పిస్తున్న  ఎస్ పీ ఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ గార్డ్  పనిచేస్తున్న శంకర్రావు

విధుల్లో నలుగురు కానిస్టేబుళ్లు..

Screenshot_2024-04-11-16-18-03-37_7352322957d4404136654ef4adb64504

విశాఖ నగరం నడిబొట్టిన ద్వారకానగర్ ద్వారకా నగర్ లో ఎస్పీఎఫ్  కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వివరాల్లోకి వెళితే ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు గురువారం ఉదయం యధావిధిగా డ్యూటీ కి హాజరైయ్యాడు, ఏమైందో ఏమో తెలియదు కానీ ఎవరూ లేని  సమయంలో తమ రెస్ట్ రూమ్ లో తను విధులు నిర్వహిస్తున్న తుపాకి తోనే తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు శంకర్రావు..గన్ శబ్దం విని హుటాహుటిన లోనికి వచ్చిన మిగతా ముగ్గురు కానిస్టేబుళ్లు.. అప్పటికే 
ప్రాణాలు కోల్పోయాడని తోటి గాడ్స్ తెలిపారు.

IMG-20240411-WA0009(1)


తన వద్ద ఉన్న ఎస్ఎల్అర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు ద్వారకానగర్ పోలీసులు.. శంకర్రావు సిటీలోని  మద్దిలపాలెం చెందినవాడిగా గుర్తించారు బ్యాంక్ అధికారులు.ఎస్ ఎల్ ఆర్ గన్ తో 7.62 ఏం.ఏం  బుల్లెట్ తో ఎడం వైపు ఛాతి లోకి కాల్చుకొని  మృతి చెందాడు శంకర్రావు ఇతని  వయసు (39)గా గుర్తించిన బ్యాంక్ అదికారులు, ఇతను మద్దిలపాలెం వద్ద శివాజిపాలెం లో కుటుంబంతో నివాసిస్తున్నాడని,శంకరరావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం భార్య పేరు శ్రావణి,  బాబు కిషోర్ చంద్రాదేవ్, కూతురు ఉన్నారు.  విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ద్వారకా పోలీసులు.. సీ సీ వీడియో ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

About The Author