గంజాయి అక్రమముగా రవాణా

8.5  కేజీల గంజాయి ని  సీజ్ చేసిన ఐ.పీ.ఎఫ్ ఆర్పి.ఎఫ్,

గంజాయి అక్రమముగా రవాణా

8.5  కేజీల గంజాయి ని  సీజ్ చేసిన ఐ.పీ.ఎఫ్ ఆర్పి.ఎఫ్,IMG-20250218-WA0673


విశాఖపట్నం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో బాగము గా, విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెం డెంట్ ఆఫ్ రైల్వే పోలీస్  పి.రామచందర్ రావు సూచ నలు ప్రకారం విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్  సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యంలో  సబ్-ఇన్స్పెక్టర్ ఎస్ రామారావు మరియు కె రామకృష్ణ, ఐ.పీ.ఎఫ్ ఆర్పి.ఎఫ్, విశాఖపట్నం ఆర్ పి ఎఫ్ పోస్ట్ వారి సిబ్బంది తో కలిసి  విశా ఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లో ముమ్మర తనికీలు చేస్తుండగా కొల్లం జిల్లా, కేరళ రాష్ట్రం కు చెందిన  ఎ.1.అమల్ ఎస్.ఆర్ ను విశాఖప ట్నం రైల్వే స్టేషన్ మీదుగా బెంగుళూరు, కర్ణాట క రాష్ట్రం కు గంజాయిని అక్రమముగా రవాణా చేయుచుండగా అతనిని అదుపులోకి తీసుకొ ని, అతని నుండి రూ.42,500/- విలువగల 8.5  కేజీల గంజాయి ని  సీజ్ చేసి, వారిని సబ్- ఇ న్స్పెక్టర్ ఎస్ రామారా వు కు అందచేసినారు. సబ్-ఇన్స్పెక్టర్ ఎస్ రామారావు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు లో హాజరు పరచి నట్లు అలాగే సదరు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను వెలికితీయడంలో విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీస్ మరియు ఆర్పీఫ్ ఫోర్స్ వారు ప్రత్యేక టీం ల సహాయంతో నిఘా వర్గాల ను ఏర్పాటు చేసి, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి మరియు సింహాచలం రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీలు ముమ్మరముగా చేస్తున్నట్లు  తెలియజేశారు.

 

About The Author

SOMA RAJU Picture

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.