గిరిజన ప్రాంతాల్లో అర్హత మరియు,అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్లినిక్ పై చర్యలు తీసుకోవాలి*
మన్యం జిల్లా కలెక్టర్ పిర్యాదు చేయనున్న గిరిజన సంఘాలు
By PRUDVIRAJ.M
On
పార్వతీపురం మన్యం గతంలో పార్వతీపురం ఐటీడీఏ *ప్రాజెక్టు అధికారి గా పని చేసిన సువర్ణ పండా దాస్ ఐఏఎస్* గారు పని చేసిన కాలంలో అర్హత, అనుమతులు లేని ప్రైవేటు క్లినిక్ పై నిషేధం విధించారు. ఆయన బదిలీ అయ్యాక మరల తెరుచుకోవడం జరిగింది. వీటిపై అనేక ఆరోపణలు ఉన్నప్పట్టికీ జిల్లా వైద్య అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించడం దారుణమని
మరల వీటి పైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పిర్యాదు చేస్తామని ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘ అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్ తెలిపారు.
Tags:
About The Author
మన్యం జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.