MADHAV PATHI
తెలంగాణ/Telangana  క్రైమ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

ఒక్క తుపాకీ.. 15 మంది నిందితులు..

ఒక్క తుపాకీ.. 15 మంది నిందితులు.. ఒక దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక బైక్‌ స్వాధీనం.. కాల్పులకు దారితీసిన పెట్రోల్ దొంగతనం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గన్ కల్చర్‌.. ల్యాండ్ గ్రాబర్స్‌కు ప్రభుత్వ భూములు పట్టం కడుతున్నారని సర్వత్రా ఆరోపణలు.. లాండ్ సెటిల్మెంట్‌ల కోసం తుపాకీ కొన్న పాత నేరగాడు నరేష్.. బీఆర్ఎస్ నేతగా చలామణి అవుతున్న నరేష్.. నరేష్‌పై రౌడీ షీట్ తెరుస్తామన్న పోలీసులు.. పిడి యాక్ట్ పెడ్తామన్న డిసిపి కోటిరెడ్డి.. తదుపరి విచారణ కూడా ఉంటుందన్నారు.. నిందితుల మధ్య వారి సంబంధం తదితర వివరాలపై స్పష్టత కొరవడుతుంది..
Read...

పార్కుస్థలాలకు.. రిజిస్ట్రేషన్‌‌లు..

పార్కుస్థలాలకు.. రిజిస్ట్రేషన్‌‌లు.. సంక్షేమ సంఘాల కనుసన్నల్లోనే అంటూ ఆరోపిస్తున్న స్థానికులు.. దుండిగల్‌ మున్సిపాలిటీ బౌరంపేట్ సింహపురి కాలనీలో పార్కుస్థలం విక్రయించి రిజిస్ట్రేషన్.. కమిషనర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదు దారులు.. "ఏ-122 అపార్ట్‌మెంట్‌ పక్కనే పార్కుస్థలంగా గ్రామ పంచాయతీ హయాంలోనే హెచ్చరిక బోర్డు.. సింహపురి కాలనీ సర్వే నెంబర్ 442, 443 "ఏ బ్లాక్‌లో" పార్కుస్థలం 111.80 గజాలు విక్రయం.. డి-బ్లాక్‌లో ప్లాట్ నెం.333, 334 పక్కనే మరో 450 గజాలు విక్రయించినట్లు స్థానికుల సమాచారం.. డి-బ్లాక్‌లోనే టెంపుల్ కాంప్లెక్స్ పేరుతో మరో పార్కుస్థలం కబ్జాకు సిద్దం అంటున్న స్థానికులు..  
Read...

చార్జర్ కోసమే.. చంపేశాడు..

చార్జర్ కోసమే.. చంపేశాడు.. 48 గంటల్లో నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించిన పోలీసులు.. సీసీటీవి పుటేజ్ ఆధారంగా నిందితుడు రావుల కమల్ కుమార్‌గా గుర్తింపు.. దుండిగల్‌ పియస్ పరిధి దుండిగల్‌ తాండా-2 లో శుక్రవారం గిరిజన మహిళ హత్య.. తండా-2లో పాలు, కల్లు మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మృతురాలు శాంత (50).. సెల్‌ఫోన్ చార్జర్ కోసం ఇరువురి నడుమ గొడవ.. అసభ్య పదజాలంతో దూషించిన శాంత.. కోపంతో గిరిజన మహిళను కొట్టి తోసివేయగా కిందపడి తలకు బలమైన గాయం.. గాయంతో అరుస్తుండగా నిందితుడు కమల్ కుమార్ నోరు మూయడంతో ఊపిరాడక శాంత మృతి.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించి, సోమవారం రిమాండ్‌కు తరలింపు..
Read...

వ్యర్ధాల డంపింగ్‌లపై పోలీసుల కొరడా.. టిప్పర్‌కి రూ.10వేల జరిమానా..

వ్యర్ధాల డంపింగ్‌లపై పోలీసుల కొరడా.. టిప్పర్‌కి రూ.10వేల జరిమానా.. ప్రభుత్వ భూముల్లో భవన నిర్మాణ వ్యర్ధాల  డంపింగ్ వాహనాలకు ఫైన్ విధింపు.. శుక్రవారం(23న) టిప్పర్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా 5 టిప్పర్‌లు పట్టుకున్న బాచుపల్లి పోలీసులు.. పియస్‌లో ఉంచిన ఐదు టిప్పర్ లారీలకు రూ.10 వేల చొప్పున రూ.50 వేలు జరిమానా.. తాజాగా శనివారం మిథిలా నగర్‌లో మరో 3 టిప్పర్‌లు సీజ్ చేసి జరిమానా.. పోలీసుల లెక్క అధికారులూ కఠినంగా వ్యవహరిస్తే  ప్రభుత్వ భూములు సేఫ్ అంటున్న ప్రజలు..!
Read...

ప్రాణం తీసిన ప్యాంట్..! తండ్రితో వాగ్వాదం..! విద్యార్థి ఆత్మహత్య..!

ప్రాణం తీసిన ప్యాంట్..! తండ్రితో వాగ్వాదం..! విద్యార్థి ఆత్మహత్య..! డ్రెస్ నచ్చలేదన్న కొడుకు.. మరోడ్రెస్ వేసుకోమని తండ్రి మందలింపు.. రూమ్ మేట్స్‌తో ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్ధి.. అందరూ నిద్రించాక అర్ధరాత్రి ఆత్మహత్య..? ఇదంతా కళాశాల యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన వివరణ..! ప్రాణాలు కాపాడేందుకే ఆసుపత్రికి తరలించారా.? లేక మృతదేహాన్ని తరలించారా..? ఉరేసుకున్న వ్యక్తి ఎంత సమయం ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది..? ఆసుపత్రికి తరలించాకే పోలీసులకు, పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడంలో ఆంతర్యం.. నిర్మాణంలో ఉన్న కళాశాలకు పేరులేదు,అసంపూర్తి భవనంలో తరగతులు,రిస్కులో 440 విద్యార్థులు.. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్ధి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం..?
Read...

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై.. "హైడ్రా" 'టోల్ ఫ్రీ..

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై.. హైడ్రా కమిషనర్‌ ఏ.వి రంగనాథ్ ఐపిఎస్ ప్రకటనతో కబ్జాదారులకు వణుకు.. "టోల్ ఫ్రీ నెంబర్ 18005990099" నెంబర్..  "కంట్రోల్ రూం 04029560509, 040 29560596, 04029565758, 04029560953.. వాట్సప్ సమాచారం నేరుగా కమిషనర్‌‌కి పంపించే వివరించాలనుకుంటే ఫోన్. 7207923085.. హైడ్రా అధికారిక మెయిల్ ఐడీ directorateof-  [email protected] మెయిల్‌కు ఫిర్యాదు.. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్న కమిషనర్ ఏవి.రంగనాథ్..
Read...
తెలంగాణ/Telangana  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

చెరువుల ఆక్రమణలో..! అధికారులే సూత్రధారులా..?

చెరువుల ఆక్రమణలో..! అధికారులే సూత్రధారులా..? కుడికుంట చెరువులో బిల్డర్ "అల్లు రామనర్సయ్య" అక్రమ నిర్మాణం.. దుండిగల్‌ మండలం దొమ్మర పోచంపల్లి కుడికుంట లేక్ఐడి నెం.2834 చెరువులో అపార్ట్‌మెంట్‌.. బిల్డర్ అల్లు రామనర్సయ్య తన పలుకుబడితో..! చర్యలు తీసుకోకుండా అధికారులను మేనేజ్..? హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ..! బిల్డర్‌కు వత్తాసు పలుకుతున్న అధికారులు.. 2023 డిసెంబర్ 12,13 తేదీల్లో చర్యలు నిలిపివేసి నాటి తహశీల్దార్ సుచరిత సహకారం..! ప్రస్తుత తహశీల్దార్ మతీన్,నేటికీ కౌంటర్ దాఖలు చేయకుండా బిల్డర్‌కు సహకారం.. ఇరిగేషన్ డీఈఈ, ఏఈఈ విధులు ఎవరిని ఉద్ధరించడానికో అంటూ స్థానికుల ఆగ్రహం.. నిర్మాణంపై స్టేటస్‌కో ఉన్నప్పటికీ.‌.! రెండు అంతస్తుల్లో యధేచ్చగా పనులు..!
Read...

పార్టీ పిరాయింపుల్లో..! ఆంతర్యం..?

పార్టీ పిరాయింపుల్లో..! ఆంతర్యం..? అధికారమా..? వ్యక్తిగత స్వార్ధమా..? గోగులపాటి కృష్ణమోహన్ మనోగతం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేతలు..! ప్రజలకి సేవ చేస్తారా..?  ఏ పార్టీ అధికారంలో ఉంటే..! ఆ పార్టీలోకి మారడం ఈ తరం నాయకులకు ఆనవాయితీగా మారింది..! ప్రతిపక్షం లేకుండా చేద్దామని, అప్పుడు బీఆర్ఎస్..! ఇప్పుడు కాంగ్రెస్..!ఒకే ధోరణితో వ్యవహరిస్తోంది.. చేరికలతో సొంత పార్టీ నాయకులను ధిక్కరిస్తూ..! కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారా..? 2014లో కాంగ్రెస్‌ను నామ రూపాలు లేకుండా చేద్దామనే యోచనతో బీఆర్ఎస్ స్కెచ్ ఏమైంది..! 2024లో బీఆర్ఎస్‌ని లేకుండా చేద్దామని కాంగ్రెస్ దిట్టం.. భవిష్యత్తులో ఏం జరగబోతోంది..? అప్పుడు-ఇప్పుడు ఈ వ్యవహారంలో సొంత పార్టీ నాయకులకు, నమ్ముకున్న క్యాడర్‌కి మోసం..? ఈసారి చేర్చుకున్న వారికి..! సొంతపార్టీ నేతలను కాదని, వచ్చేసారికి టికెట్ ఇవ్వగలరా..?
Read...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

ఎదుగుదలను జీర్ణించుకోలేకనే..!కుట్రలు పన్నారు..

ఎదుగుదలను జీర్ణించుకోలేకనే..!కుట్రలు పన్నారు.. నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ముకుమ్మడి రాజనామా.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి నూతన కమిటీ ఏర్పాటుకు నిరసనగా రాజీనామా.. ఎదుగుదలను ఓర్వలేకనే, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు కుట్రలు.. పదవికి మాత్రమే దూరమవుతున్న.. ప్రజలకు కాదు..! ఆకుల సతీష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read...

"పెన్ పవర్ ఎఫెక్ట్"తో.. ప్రభుత్వ హెచ్చరిక బోర్డు..

లక్ష్మీశ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌‌‌ కబ్జాలపై వరుస కథనాలు.. దుండిగల్‌ మండలం మల్లంపేట్ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌లో ఆక్రమణల పర్వంపై ప్రత్యేక కథనాలు.. ప్రభుత్వ భూమికి హెచ్ఎండిఏ అనుమతులు అన్న శీర్షికతో సంబంధిత శాఖకు తహశీల్దార్ లేఖ.. *కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతో గురువారం ప్రభుత్వ హెచ్చరిక బోర్డు పెట్టిన తహశీల్దార్ మతీన్.. సుమారు రూ.400 కోట్ల కుంభకోణంపై అధికారుల చర్యలు షురూ..
Read...

నిజాంపేట్ కార్పొరేషన్..! కమలంలో "కీచులాట"..!

నిజాంపేట్ కార్పొరేషన్..! కమలంలో కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ టార్గెట్‌గా.. ఏకమైన పార్టీలోని సీనియర్లు.. కబ్జాలపై పోరాటమే కొంప ముంచుతుందని అంటున్న క్యాడర్.. కార్పొరేషన్ కమిటీని నీరుగార్చేలా గ్రామ కమిటీల ఏర్పాటు.. కమలం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. బీజేపీలో గ్రూపులకు కారణం అవుతున్న.. పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీలు.. గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాల పర్వంపై బీజేపీ పోరాటం.. ఇటీవలే గెస్ట్‌హౌస్ కబ్జా కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  తండ్రికి కోర్టు నోటీసులు..
Read...

గంజాయి డ్రగ్స్ విక్రేతలపై నిఘా..! డాగ్ తేజా తనిఖీలు..!

గంజాయి డ్రగ్స్ విక్రేతలపై నిఘా..! డాగ్ తేజా తనిఖీలు..! సైబరాబాద్ సీపీ.. మేడ్చల్ డీసీపీ..ఆదేశాల మేరకు దుండిగల్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు.. సిఐ శంకరయ్య ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తాలో 20 షాపుల్లో డాగ్ తేజా తనిఖీలు.. దుండిగల్ పియస్ పరిధిలో మాదకద్రవ్యాలపై  ప్రత్యేక నిఘా ఏర్పాటు..
Read...

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.