గేమ్ చేంజర్ ఈవెంట్ కు జగ్గంపేట నుంచి భారీగా తరలివెళ్లిన మెగా అభిమానులు

రాజేష్ కల్లేపల్లి యుఎస్ఏ ఆధ్వర్యంలో

గేమ్ చేంజర్ ఈవెంట్ కు  జగ్గంపేట నుంచి భారీగా తరలివెళ్లిన మెగా అభిమానులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజేష్ కల్లేపల్లి యుఎస్ఏ ఆధ్వర్యంలో భారీ కార్లు, బైక్ ర్యాలీలతో శనివారం మధ్యాహ్నం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జగ్గంపేట శివారు నగరం లో మెగా అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేసి ఈవెంట్ కు పాసులు అందజేశారు. కల్లేపల్లి రాజేష్ టీం జన్నెల శంకర్, పసుపులేటి పవన్, పార్సి వేణు, తోలాటి వీరబాబు, పైలా ప్రసాద్ తదితరులు భారీగా అభిమానులతో కలిసి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యారు.

Tags:

About The Author

Related Posts