జీకే వీధి మండల అధ్యక్షుని సన్మానించిన వైసీపీ నేతలు

IMG-20250327-WA0989   గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చ్ 27 : అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల వైసీపీ అధ్యక్షునిగా అధిష్టానం కంకిపాటి గిరిప్రసాదును నియమిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షునిగా నియమితులైన గిరిప్రసాదును జీకే వీధి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వంతల చంటిబాబు, పాతును లక్ష్మణరావు, చల్ల నరేష్ దుస్సాలువ కప్పి ఘనంగా సన్మానించారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.