విశాఖ ఆర్కె.బీచ్.బి.టీ యాక్ట్1949 రద్దు చేయాలని డిమాండ్
బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా
బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా ఆధ్వర్యంలో శనివారము సాయంత్రం. 6.00 గంటలకు డా.బీ. ఆర్.అంబే ద్కర్ చిత్ర పటా నికి ,గౌతం బుద్ధిని విగ్రహం వద్ద ముందుగా గౌతం బుద్ధ విగ్రహంనీకి పుష్పాంజలి సమర్పించి బుద్ధ వంద నం చేశారు.ఈ కార్యక్ర మం లో బీ.యేస్. ఐ అధ్యక్షులు బత్తుల గౌతం బాబు గారు మాట్లాడుతూ ఈ ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన తథాగత బుద్ధుడు జ్ఞానోద యం పొందిన పవిత్ర ప్రదేశం బీహార్ లోని బుద్ధగయ- మహబోధి మహా విహా ర్. ఈ పవిత్ర ప్రదేశాన్ని బౌద్ధుల నుండి దూరం చేస్తూనారు ఆర్కె.బీచ్. బి.టీ యాక్ట్1949 ను రద్దు చేసి, బుద్ధగయ మహా బోధి మహా విహార్ ను పూర్తి స్థాయిలో బౌద్ధులకు అప్పగించా లని కోరు తూ .ప్రపంచ శాంతి కీ బౌద్ధమే శరణ్యం అనీ క్రొవతుల తో నిరసన చేశారు.
ఈ కార్యక్రమంలోస్థానిక బౌద్ధ ఉపాసిక ఉపాసకులు ,అంబేద్కర్ వాదులు,బహుజన సంఘాలు,సామాజిక కార్యకర్తలు నిరసన కార్య క్రమంలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు .
About The Author

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.