మిస్టరీని చేధించిన ప్రత్యేక బృందం
cp-special-team-that-hit-the-mystery
By SOMA RAJU
On
నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును చేధించిన పోలీసులు.పాత కక్షలు నేపథ్యంలో రౌడీ షీటర్ తెలగల శ్రీను ను దారుణంగా హత్య చేసిన ప్రత్యర్థులు
మృతుడిపై 2 టౌన్ పిఎస్ లో రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్,కంచరపా లెం పిఎస్ పరిధిలో రామ్మూర్తి పంతులు పేట పైడితల్లి గుడి వద్ద 2021 లోజరిగిన సంఘటన,హత్య కేసును చేధించిన సీపీ ప్రత్యేక బృందం.హత్యకు పాల్పడిన నింది తులు తారక్, గణేశులను అదుపులో తీసుకు న్న పోలీసులు రిమాండ్కు తరలించనున్నారు.
Tags: Visakha crime news
About The Author

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.